ప్రయాణీకుడి చేతిలో డ్రైవర్ బలి | bus driver killed by passenger | Sakshi
Sakshi News home page

ప్రయాణీకుడి చేతిలో డ్రైవర్ బలి

Apr 24 2015 7:43 AM | Updated on Sep 3 2017 12:49 AM

అనంతపురం బస్టాండ్లో దారుణం చోటుచేసుకుంది.

అనంతపరం: అనంతపురం బస్టాండ్లో దారుణం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్కు ప్రయాణీకుడికి మధ్య ఘర్షణ చోటుచేసుకొని డ్రైవర్ మృతి చెందాడు. శుక్రవారం ఉదయం మద్యం మత్తులో నారాయణప్ప అనే ప్రయాణీకుడు డ్రైవర్ ఆంజనేయులుతో గొడవపడ్డాడు. అనంతరం ఇరువరు ఘర్షణకు దిగగా నారాయణప్ప చేసిన దాడిలో డ్రైవర్ ఆంజనేయులు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పోలీసులు నారాయణప్పను అదుపులోకి తీసుకున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement