గుమ్మసముద్రం చెరువుకు గండి | break to bommasamudram pond | Sakshi
Sakshi News home page

గుమ్మసముద్రం చెరువుకు గండి

Feb 12 2016 11:41 AM | Updated on Sep 3 2017 5:31 PM

చిత్తూరు జిల్లా బి.త్తకోట మండలంలోని గుమ్మసముద్రం చెరువుకు శుక్రవారం ఉదయం గండి పడింది.

బి.కొత్తకోట: చిత్తూరు జిల్లా బి.త్తకోట మండలంలోని గుమ్మసముద్రం చెరువుకు శుక్రవారం ఉదయం గండి పడింది. దీంతో నీళ్లన్నీ వృధాగా పోతున్నాయి. గండిని పూడ్చేందుకు గ్రామస్తులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చెరువుకు గండి విషయాన్ని అధికారులకు తెలియ జేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement