శ్రీవారికి హనుమంత సేవ | Brahmotsavam update | Sakshi
Sakshi News home page

శ్రీవారికి హనుమంత సేవ

Sep 21 2015 11:59 AM | Updated on Sep 3 2017 9:44 AM

తిరుమలలో సోమవారం ఉదయం హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది. సర్వాంగ శోభితుడైన శ్రీవారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

తిరుమలలో సోమవారం ఉదయం హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది. సర్వాంగ శోభితుడైన శ్రీవారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆయన దివ్య రూపాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు.
 

Advertisement
 
Advertisement
Advertisement