పేకాట రాయుళ్ల అరెస్టు | Bingo Boys arrested in betham cherla | Sakshi
Sakshi News home page

పేకాట రాయుళ్ల అరెస్టు

May 24 2015 6:19 PM | Updated on Sep 26 2018 3:36 PM

ఎనిమిది మంది పేకాట రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కర్నూలు: ఎనిమిది మంది పేకాట రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. కర్నూలు జిల్లా బేతంచర్ల మండల కేంద్రంలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సుబ్రమణ్యం ఆదివారం తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఎనిమిది మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు పేకట శిబిరం పై దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.20 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సుబ్రమణ్యం తెలిపారు.
(బేతంచర్ల)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement