‘విభజన చారిత్రక తప్పిదం’ | Bifurcation bill is a Historical error, says Gallar Aruna | Sakshi
Sakshi News home page

‘విభజన చారిత్రక తప్పిదం’

Jan 25 2014 3:42 AM | Updated on Aug 18 2018 4:13 PM

‘విభజన చారిత్రక తప్పిదం’ - Sakshi

‘విభజన చారిత్రక తప్పిదం’

ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలనుకోవడం చారిత్రక తప్పిదమని మంత్రి గల్లా అరుణ అన్నారు. పొరుగు రాష్ట్రాల నాయకుల కుట్రవల్లే విభజన జరుగుతోందన్నారు.

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలనుకోవడం చారిత్రక తప్పిదమని మంత్రి గల్లా అరుణ అన్నారు. పొరుగు రాష్ట్రాల నాయకుల కుట్రవల్లే విభజన జరుగుతోందన్నారు. తెలంగాణ బిల్లుపై  శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడుతూ, తెలుగుతల్లి కడుపులో కత్తులు దించుతున్నారని, కళ్లల్లో రక్తం నింపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ పూర్తిగా వెనుకబడిందని, తాగునీటికీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు.  మనోభావాల ఆధారంగా రాష్ట్రాన్ని విడదీస్తారా? అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement