బెట్టింగ్ ముఠా అరెస్ట్ | betting gang arest | Sakshi
Sakshi News home page

బెట్టింగ్ ముఠా అరెస్ట్

May 13 2015 10:33 PM | Updated on Aug 21 2018 5:46 PM

ఐపీఎల్ సందర్భంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్న సంఘటన కడప జిల్లా బ్రహ్మంగారిమఠం వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

కడప: ఐపీఎల్ సందర్భంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్న సంఘటన కడప జిల్లా బ్రహ్మంగారిమఠం వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ. 54వేలతో పాటు మూడు సెల్‌ఫోన్లు, బెట్టింగ్ కోసం సిద్ధం చేసిన స్లిప్పులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement