అధికార లాంఛనాలతో బాలాంత్రపు అంత్యక్రియలు | Balantrapu Rajnikanthrao funerals with official formalities | Sakshi
Sakshi News home page

అధికార లాంఛనాలతో బాలాంత్రపు అంత్యక్రియలు

Apr 24 2018 1:19 AM | Updated on Aug 21 2018 6:02 PM

Balantrapu Rajnikanthrao funerals with official formalities - Sakshi

విజయవాడ కల్చరల్‌: బహుముఖ ప్రజ్ఞాశాలి, వాగ్గేయకారుడు బాలాంత్రపు రజనీకాంతరావు అంత్యక్రియలు విజయవాడ స్వర్గపురి లోని క్రిమిటోరియంలో సోమవారం జరిగాయి. కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం, పోలీసులు కలిసి బాలాంత్రపు భౌతికకాయానికి జాతీయ జెండా కప్పి వందనం సమర్పించారు. పోలీసు లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి.

ఏపీ స్పెషల్‌ పోలీసులు గౌరవ సూచకంగా మూడు రౌండ్లు గాలిలో తుపాకులు పేల్చారు. అభిమానులు, సంగీత ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement