భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ఉదయం వైద్యుల నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి చెందింది.
భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ఉదయం వైద్యుల నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి చెందింది. మహిళ ప్రసవ సమయంలో వైద్యులు అలసత్వం ప్రదర్శించారని, అందువల్లే శిశువు మరణించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. దాంతో ఆసుపత్రి ఎదుట బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.