గ్రానైట్ ఫ్యాక్టరీలపై దాడులు: రికార్డుల సీజ్ | attacks on granites factory and records seaze | Sakshi
Sakshi News home page

గ్రానైట్ ఫ్యాక్టరీలపై దాడులు: రికార్డుల సీజ్

Sep 3 2015 9:56 PM | Updated on Sep 3 2017 8:41 AM

అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం పరిధిలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న నాలుగు గ్రానైట్ ఫ్యాక్టరీలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం సాయంత్రం దాడులు నిర్వహించారు.

హిందూపురం: అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం పరిధిలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న నాలుగు గ్రానైట్ ఫ్యాక్టరీలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం సాయంత్రం దాడులు నిర్వహించారు. బిల్లులు లేకుండా సరుకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో అందుబాటులో ఉన్న రికార్డులను సీజ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement