తిరుమలలో అర్జిత సేవలు రద్దు | arjitha seva canceled in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో అర్జిత సేవలు రద్దు

Apr 8 2016 9:00 AM | Updated on Aug 20 2018 4:09 PM

తిరుమలలో ఉగాది ఆస్థానం సందర్భంగా శుక్రవారం జరగాల్సిన అన్నీ అర్జిత సేవలను రద్దు చేశారు.

తిరుమల: తిరుమలలో ఉగాది ఆస్థానం సందర్భంగా శుక్రవారం జరగాల్సిన అన్నీ అర్జిత సేవలను రద్దు చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఆలయ ప్రాంగణంలో ఆస్థానం నిర్వహించనున్నారు. బంగారు వాకిలి చెంత ఆలయ ఆర్చకులు ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం శ్రీ దుర్ముఖినామ సంవత్సర పంచాంగ శ్రవణం కార్యక్రమం జరగనుం

Advertisement
 
Advertisement
Advertisement