ర్యాంకులతోపాటు మొత్తం మెరిట్‌ లిస్ట్‌లు.. | AP Village Secretary Posts All Category Merit List Published | Sakshi
Sakshi News home page

ర్యాంకులతోపాటు మొత్తం మెరిట్‌ లిస్ట్‌లు..

Sep 25 2019 12:53 PM | Updated on Sep 25 2019 12:53 PM

AP Village Secretary Posts All Category Merit List Published - Sakshi

సాక్షి, అమరావతి :  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాలకు ఎంపికైన వారి మెరిట్‌ లిస్ట్‌లను రూపొందించినట్లు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ వెల్లడించారు. ఈ జాబితాను అత్యంత పారదర్శకంగా రూపొందించామని, మొత్తం 13 జిల్లాల్లో ఎంపిక అయిన అభ్యర్థుల మెరిట్‌ లిస్ట్‌ను వెబ్‌సైట్‌లో పెట్టినట్లు తెలిపారు. ఎంపికైన అభ్యుర్థులు ర్యాంకుతోపాటు మొత్తం మెరిట్‌ లిస్ట్‌ను చూసుకోవచ్చని, వీటిని అన్ని కేటగిరి ఉద్యోగాలకు సిద్ధం చేశామని గిరిజా శంకర్‌ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement