మార్షల్స్గా ఏపి పోలీసులు | Ap Police as Marshals | Sakshi
Sakshi News home page

మార్షల్స్గా ఏపి పోలీసులు

Aug 13 2014 7:29 PM | Updated on Jul 29 2019 2:44 PM

కోడెల శివప్రసాద్ - Sakshi

కోడెల శివప్రసాద్

శాసనసభ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ చెప్పారు.

హైదరాబాద్: శాసనసభ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ చెప్పారు. బడ్జెట్ సమావేశాల భద్రతపై  డిజిపి జెవి రాముడుతో స్పీకర్ చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాల జరిగినా ఇబ్బందులుండవని చెప్పారు.

ఏపీ అసెంబ్లీ మార్షల్స్‌గా ఏపి పోలీసులు ఉంటారన్నారు. మిగిలిన భద్రతంతా హైదరాబాద్‌ సీటీ పోలీస్‌ చూసుకుంటుందని తెలిపారు. ట్రాఫిక్‌ ఆంక్షలు, 144 సెక్షన్ నిబంధనలు నగర పోలీసులు చూసుకుంటారని కోడెల చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement