ఏవియేషన్‌ ఎండీగా భరత్‌ రెడ్డి | AP Government Appoints Bharath Reddy Appointed As Aviation MD | Sakshi
Sakshi News home page

ఏవియేషన్‌ ఎండీగా భరత్‌ రెడ్డి

Jun 26 2019 8:26 PM | Updated on Jun 26 2019 8:31 PM

AP Government Appoints Bharath Reddy Appointed As Aviation MD - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నూతన నియమాకాలు చేపట్టింది. అందులో భాగంగా ఏవియేషన్‌ కార్పొరేషన్‌ ఎండీగా భరత్‌ రెడ్డిని.. రైతు సాధికార సంస్థ సీఈవోగా అరుణ్‌ కుమార్‌ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement