సత్య నాదెళ్ల తండ్రి మృతిపట్ల సీఎం జగన్‌ సంతాపం | AP CM YS Jagan Has Expressed Grief Over The Death BN Yugandhar | Sakshi
Sakshi News home page

సత్య నాదెళ్ల తండ్రి మృతిపట్ల సీఎం జగన్‌ సంతాపం

Sep 13 2019 9:31 PM | Updated on Sep 13 2019 9:33 PM

AP CM YS Jagan Has Expressed Grief Over The Death BN Yugandhar - Sakshi

సాక్షి, అమరావతి: మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల తండ్రి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బీఎన్‌ యుగంధర్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. యుగంధర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement