ఆర్థిక మంత్రి సమాధానం నేడు | answer to the Minister of Finance today | Sakshi
Sakshi News home page

ఆర్థిక మంత్రి సమాధానం నేడు

Mar 18 2016 2:57 AM | Updated on Jul 29 2019 2:44 PM

ఆర్థిక మంత్రి సమాధానం నేడు - Sakshi

ఆర్థిక మంత్రి సమాధానం నేడు

రాష్ట్ర బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి యనమల శుక్రవారం సమాధానం చెప్పనున్నారు.

హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి యనమల శుక్రవారం సమాధానం చెప్పనున్నారు. వాస్తవానికి గురువారం సమాధానం చెప్పాల్సి ఉన్నా వివిధ కారణాల రీత్యా వాయిదా వేశారు. స్పీకర్ కోడెల ఈమేరకు ప్రకటన చేస్తూ సభను మధ్యాహ్నం 2.06 గంటల ప్రాంతంలో వాయిదా వేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement