జనవరి 27న ఏపీ కేబినెట్‌ భేటీ | Andhra Pradesh Cabinet Will Meet On 27th January | Sakshi
Sakshi News home page

జనవరి 27న ఏపీ కేబినెట్‌ భేటీ

Jan 24 2020 5:07 PM | Updated on Jan 24 2020 6:20 PM

Andhra Pradesh Cabinet Will Meet On 27th January - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి జనవరి 27న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం 9.30 గంటలకు కేబినెట్‌ భేటీ జరగనుంది. కాగా, రాజకీయ అజెండాతో నడుపుతున్న శాసనమండలిని కొనసాగించాలా.. వద్దా అనే దానిపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం వైఎస్‌ జగన్‌ స్పీకర్‌ తమ్మినేని సీతారాంను కోరిన సంగతి తెలిసిందే. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిపాదనకు అంగీకరించిన స్పీకర్‌ సోమవారం ఆ అంశాన్ని శాసనసభలో చర్చించేందుకు అనుమతించారు.

Advertisement
 
Advertisement
Advertisement