వడదెబ్బకు మరో వ్యక్తి మృతి | An old man died with sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు మరో వ్యక్తి మృతి

May 22 2015 11:06 AM | Updated on Sep 3 2017 2:30 AM

వడదెబ్బకు ఓ వృద్ధుడు మృతి చెందాడు.

గుంటూరు(ఎడ్లపాడు): వడదెబ్బకు ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని జక్కాపురం గ్రామానికి చెందిన ముద్దు శివరామకృష్ణయ్య(70) ఇంటి వసరాలో నిద్రిస్తుండగా వడగాలుల తీవ్రతకు మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement