అమిత్‌షా పర్యటన వాయిదా | Amit Shah tour postponed | Sakshi
Sakshi News home page

అమిత్‌షా పర్యటన వాయిదా

Aug 27 2017 1:44 AM | Updated on May 28 2018 3:58 PM

అమిత్‌షా పర్యటన వాయిదా - Sakshi

అమిత్‌షా పర్యటన వాయిదా

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రాష్ట్ర పర్యటన వాయిదా పడింది.

సాక్షి, అమరావతి: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. ఈ నెల 28వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఆయన రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. కాగా, శుక్రవారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె.హరిబాబు మీడియాకు ఒక ప్రకటనలో విడుదల చేస్తూ.. ‘ఆగస్టు 28, 29, 30 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరగవలసిన అమిత్‌ షా పర్యటన వాయిదా పడింది’ అని పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి వర్గ విస్తరణ, ఢిల్లీ,హరియాణా, పంజాబ్‌ల్లో చెలరేగిన అల్లర్లు తదితర కారణాల వల్ల అమిత్‌ షా పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement