ఏపీలో ఆమ్ ఆద్మీ పార్టీ లోకసభ తొలి జాబితా! | AAP releases first list of nine candidates for Lok Sabha polls in Anadhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో ఆమ్ ఆద్మీ పార్టీ లోకసభ తొలి జాబితా!

Mar 28 2014 9:42 PM | Updated on Apr 4 2018 7:42 PM

ఆంధ్రప్రదేశ్ లోని తొమ్మిది లోకసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లోని తొమ్మిది లోకసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. నిజమాబాద్ లోకసభ స్థానం నుంచి రేపల్లే శ్రీనివాస్, చందనా చక్రవర్తి (మల్కాజిగిరి), చింత స్వామి (వరంగల్-ఎస్సీ), ఛాయ రతన్ (సికింద్రాబాద్), ఆర్ వెంకటరెడ్డి (చేవెళ్ల), కేవీబీ వీరవర ప్రసాద్ (గుంటూరు), జయదేవ్ ఇంజరపు (శ్రీకాకుళం), ఈడీఏ చెన్నయ్య (బాపట్ల-ఎస్సీ), సీఎస్ఎన్ రాజ యాదవ్ (ఒంగోలు) తొలి జాబితాలో చోటు దక్కించుకున్నారు. 
 
ఛాయ రతన్ 1977 బ్యాచ్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కాగా, చందనా చక్రవర్తి సామాజిక కార్యకర్త, వర ప్రసాద్ రిటైర్డ్ ఐఏఎఫ్ అధికారి. 
 

Advertisement
 
Advertisement
Advertisement