80 కేజీల గంజాయి స్వాధీనం : నలుగురు అరెస్ట్ | 80 kg ganja seized in east godavari district | Sakshi
Sakshi News home page

80 కేజీల గంజాయి స్వాధీనం : నలుగురు అరెస్ట్

Aug 16 2015 11:55 AM | Updated on Sep 3 2017 7:33 AM

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చందుర్తి సమీపంలోని రహదారిపై పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు.

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చందుర్తి సమీపంలోని రహదారిపై పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 80 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  అందుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement