జిల్లాలోని రాజాం మండలం దోలపేట మారుతినగర్ రెండవ లైన్లో ఓ ఇంట్లో చోరీ జరిగింది.
జిల్లాలోని రాజాం మండలం దోలపేట మారుతినగర్ రెండవ లైన్లో ఓ ఇంట్లో చోరీ జరిగింది. చోరీకి పాల్పడిన దొంగలు 2. 25 లక్షల రూపాయల నగదు, 8 తులాల బంగారం, 50 తులాల వెండి అభరణాలను అపహరించారు.
బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.