డెంగ్యూతో చిన్నారి మృతి | 7 year old boy dies of dengue | Sakshi
Sakshi News home page

డెంగ్యూతో చిన్నారి మృతి

Sep 25 2015 5:25 PM | Updated on Sep 3 2017 9:58 AM

డెంగ్యూతో ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.

గొల్లప్రోలు (తూర్పుగోదావరి) : డెంగ్యూతో ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన గౌర రాజు(7) కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement