చెట్టును డీకొన్న వ్యాను, ఏడుగురికి గాయాలు | 7 injured in kurnool district road accident | Sakshi
Sakshi News home page

చెట్టును డీకొన్న వ్యాను, ఏడుగురికి గాయాలు

Jan 15 2015 1:01 PM | Updated on Aug 30 2018 3:58 PM

జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం చెన్నాపురం వద్ద గురువారం టాటా మ్యాజిక్ వ్యాను అదుపు తప్పి చెట్టును డీకొట్టింది.

కర్నూలు: జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం  చెన్నాపురం వద్ద  గురువారం టాటా మ్యాజిక్ వ్యాను అదుపు తప్పి చెట్టును డీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ఏడుగురి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం అస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషయంగా ఉంది.  ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement