65 తులాల బంగారం చోరీ | 650 grams gold theft in gajuwaka area | Sakshi
Sakshi News home page

65 తులాల బంగారం చోరీ

Jun 14 2015 10:35 AM | Updated on Sep 3 2017 3:45 AM

విశాఖపట్నం జిల్లా గాజువాకలోని కైలాస్ నగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు.

గాజువాక: విశాఖపట్నం జిల్లా గాజువాకలోని కైలాస్ నగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. కైలాస్ నగర్లోని ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు 65 తులాల బంగారం, రూ. 20 వేల నగదు అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలిస్తున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement