నలుగురు మావోయిస్టులు అరెస్ట్ | 4 maoists arrested | Sakshi
Sakshi News home page

నలుగురు మావోయిస్టులు అరెస్ట్

Oct 18 2015 10:00 AM | Updated on Aug 20 2018 4:27 PM

విశాఖపట్నం జిల్లా అన్నవర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నలుగురు మావోయిస్టులను ఒడిశా సరిహద్దు భద్రతా దళాలు ఆదివారం ఉదయం అరెస్ట్‌ చేశాయి.

సీలేరు (విశాఖ జిల్లా) : విశాఖపట్నం జిల్లా అన్నవర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నలుగురు మావోయిస్టులను ఒడిశా సరిహద్దు భద్రతా దళాలు ఆదివారం ఉదయం అరెస్ట్‌ చేశాయి. పల్లంకిరేవులో బోటు దాటుతుండగా ముగ్గురు చిత్రకొండ బీఎస్‌ఎఫ్ జవాన్లను వీరు హతమార్చినట్లు నిర్ధారించిన ఒడిశా పోలీసులు బొర్రా శ్రీరాములు, దర్శి బొంచిబాబు, బోండా ప్రసాద్, నాగేశ్వరరావు అనే నలుగురు మావోయిస్టులను ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement