ఘోర రోడ్డు ప్రమాదం | 3 severely injured in road accident | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం

May 27 2017 6:21 AM | Updated on Aug 30 2018 4:10 PM

ఘోర రోడ్డు ప్రమాదం - Sakshi

ఘోర రోడ్డు ప్రమాదం

జిల్లాలోని గుత్తి సమీపంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

అనంతపురం: జిల్లాలోని గుత్తి సమీపంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ నుంచి బెంగుళూరు వెళ్తున్న టీఎస్‌ఆర్టీసీకి చెందిన వోల్వో బస్సు ts 07z 4071 బోల్తా పడింది. ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో 35 మంది స్వల్పంగా గాయపడ్డారు.

ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతి వేగంతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ లారీని ఓవర్‌ టేక్‌ చేయబోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement