200 కిలోల గంజాయి పట్టివేత | 200 kilos horizon captured in vizag | Sakshi
Sakshi News home page

200 కిలోల గంజాయి పట్టివేత

Jun 29 2015 11:20 AM | Updated on Sep 3 2017 4:35 AM

విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలంలో గంజాయి పెద్ద మొత్తంలో పట్టుబడింది.

రోలుగుంట: విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలంలో గంజాయి పెద్ద మొత్తంలో పట్టుబడింది. ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 200 కిలోల గంజాయిని తూటిపాల - జె.నాయుడుపాలెం రోడ్డులో పెదగడ్డ వంతెన వద్ద సోమవారం ఉదయం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అంచనా.

Advertisement
 
Advertisement
Advertisement