నీటి టబ్‌లో పడి చిన్నారి మృతి | Sakshi
Sakshi News home page

నీటి టబ్‌లో పడి చిన్నారి మృతి

Published Sat, Aug 22 2015 6:37 PM

2 year old baby accidnetally dies in water tub

గుంతకల్లు (అనంతపురం) : అనంతపురం జిల్లాలో ఓ చిన్నారి ప్రమాదవశాత్తు మృతి చెందింది. జిల్లాలోని గుంతకల్లు పట్టణంలో శనివారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని పాత గుంతకల్లుకు చెందిన లింగన్న, నర్సమ్మల రెండవ కూమార్తె తేజీశ్వరి(2) ప్రమాదవశాత్తు నీటి టబ్‌లో పడి మృతి చెందింది. ఆ సమయంలో చిన్నారి తల్లి కిరణాషాపుకు వెళ్లడంతో చిన్నారి ఆడుకుంటూ వెళ్లి తొట్టెలో పడి మృతి చెందింది.

Advertisement
 
Advertisement
 
Advertisement