ఏలూరులో 14 ఇసుక లారీలు సీజ్ | 17 sand lorries seized | Sakshi
Sakshi News home page

ఏలూరులో 14 ఇసుక లారీలు సీజ్

Dec 16 2017 12:50 PM | Updated on Dec 16 2017 12:50 PM

సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు సమీపంలోని తూర్పు లాకుల వద్ద 14 ఇసుక లారీలను పోలీసులు శనివారం ఉదయం సీజ్ చేశారు. గత కొద్ది రోజులుగా తూర్పు లాకుల వద్ద నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ముందస్తు సమాచారంతో ఏలూరు పట్టణ సీఐ నాగమురళి తన సిబ్బందితో శనివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా14 ఇసుక లారీలు సీజ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement