15మంది పేకాటరాయుళ్ల అరెస్ట్


న్యూజెండ్ల (గుంటూరు) : గుంటూరు జిల్లా న్యూజెండ్ల మండలం రవ్వరమ్ము గ్రామ శివార్లలో కొనసాగుతున్న ఓ పేకాట స్థావరంపై గురువారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.21 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top