పదో తరగతి విద్యార్థిని అదృశ్యం | 10 class girl student missing | Sakshi
Sakshi News home page

పదో తరగతి విద్యార్థిని అదృశ్యం

Sep 7 2015 4:15 PM | Updated on Sep 3 2017 8:56 AM

పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని వసతి గృహం నుంచి అదృశ్యమైంది.

గార్లదిన్నె (అనంతపురం) : పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని వసతి గృహం నుంచి అదృశ్యమైంది. ఈ ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో సోమవారం చోటుచేసుకుంది. అపర్ణ అనే పదో తరగతి విద్యార్థిని సోమవారం  ఉదయం నుంచి కనిపించకుండాపోవడంతో వసతి గృహం స్పెషల్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement