ఏపీ రాజధానిలో టీడీపీ నేతల రౌడీయిజం | TDP Leader attacked on Hotel manager | Sakshi
Sakshi News home page

ఏపీ రాజధానిలో టీడీపీ నేతల రౌడీయిజం

Jun 24 2018 2:37 PM | Updated on Mar 21 2024 7:52 PM

రాజధాని అమరావతిలో సామాన్య ప్రజలకు రక్షణ కరువైంది. అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా దాడులకు పాల్పడుతున్నా చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం విఫలమవుతోంది. తాము చెప్పిందే వేదం... చెప్పినట్లు వినాల్సిందే.. లేదంటే దాడే.. అన్న రీతిలో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement