‘చోకీదార్‌ చోర్‌ హై’ సుప్రీంకోర్టుకు రాహుల్‌ వివరణ | Rahul Gandhi Expresses Regret Over Chowkidaar Jibe at Modi | Sakshi
Sakshi News home page

‘చోకీదార్‌ చోర్‌ హై’ సుప్రీంకోర్టుకు రాహుల్‌ వివరణ

Apr 22 2019 3:33 PM | Updated on Apr 22 2019 3:40 PM

దేశాన్ని కుదిపేసిన రఫేల్‌ ఒప్పందంలో ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి.. ‘చౌకీదార్‌ చోర్‌ హై’ (కాపలాదారుడే దొంగ) అని పేర్కొనడానికి సుప్రీంకోర్టు ఉత్తర్వులే నిదర్శమంటూ తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విచారం వ్యక్తం చేశారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement