ఏవీ సుబ్బారెడ్డి కుటుంబంతో మా బంధం అప్పుడే తెగిపోయింది | BHuma Mounika Reddy Responds On AV Subbareddy Comments | Sakshi
Sakshi News home page

Apr 26 2018 8:46 PM | Updated on Mar 22 2024 11:07 AM

 టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిపై పర్యాటక శాఖమంత్రి భూమా అఖిలప్రియ సోదరి మౌనికరెడ్డి నిప్పులు చెరిగారు.  ఆళ్లగడ్డ రాళ్ల పంచాయితీ  వ్యవహారానికి సంబంధించి మంత్రి అఖిలప్రియ గురువారం తన కుటుంబసభ్యులతో కలిసి అమరావతి చేరుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement