10వ తరగతి విద్యార్థిని కిడ్నాప్‌కు యత్నం

ఆటోలో ఎక్కిన విద్యార్థినితో ఓ ఆటోడ్రైవర్‌ అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని ఆమన్‌గల్‌లో గురువారం చోటుచేసుకుంది. ఆమన్‌గల్‌కు చెందిన ఓ 10వ తరగతి విద్యార్థిని గురువారం ఓ ఆటో ఎక్కింది. కొద్దిదూరం ప్రయాణించిన తర్వాత ఆటోడ్రైవర్‌ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థిని ఆటోలోనుంచి కిందకు దూకేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top