మైదుకూరులో బల్లిపడిన ఆహారాన్ని విద్యార్థులకి పెట్టిన సిబ్బంది.
మండలంలోని జీవి సత్రం హైస్కూల్‌లో స్మార్ట్ కిచెన్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా పప్పులో పడిన బల్లి
కనీసం చూసుకోకుండా విద్యార్థులకి భోజనాన్ని వడ్డించిన సిబ్బంది. దాంతో ఆహారాన్ని తిని ముగ్గురు విద్యార్థులకి వాంతులు, విరోచనాలు
విషయం బయటికి రానీయకుండా స్కూల్ వద్దకే వైద్యుల్ని పిలిపించి విద్యార్థులకి చికిత్స
పేద విద్యార్థుల ఆరోగ్యాలతో ఆటలా నారా చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ ?
రెండేళ్లుగా కలుషిత ఆహారంతో వందలాది మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారు. అయినా పాఠాలు నేర్వరా?
AP: విద్యార్థులకు భోజనంగా బల్లి పడిన ఆహారం
Sep 12 2026 10:06 PM | Updated on Sep 12 2026 10:06 PM
Advertisement
Advertisement
Advertisement
