విద్యార్థుల పట్ల ఏపీ పోలీసుల దౌర్జన్యం! | AP Police Allegedly Assault Students Demanding Stipend | Sakshi
Sakshi News home page

విద్యార్థుల పట్ల ఏపీ పోలీసుల దౌర్జన్యం!

Sep 12 2026 9:54 PM | Updated on Sep 12 2026 10:01 PM

స్టైఫండ్ అడిగిన పాపానికి ఆడబిడ్డల జుట్టు పట్టుకుని నడిరోడ్డుపై ఈడుస్తారా?, తిరుపతిలో స్టైఫండ్ కోసం డిమాండ్ చేస్తున్న పారామెడికల్ విద్యార్థులపై కనీస గౌరవం లేకుండా పోలీసుల దౌర్జన్యం. అలిపిరి వద్ద నడిరోడ్డుపై GenZ‌ను ఇష్టమొచ్చినట్లు బూతులు తిడుతూ.. బట్టలు చిరిగేలా ఈడ్చేసిన ఏపీ పోలీసులు,. తమకు హక్కుగా రావాల్సిన స్టైఫండ్‌ను అడగడం కూడా తప్పేనా?
 

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement