ఏపీలో రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు | Secretariat Employees In AP Protest Against Chandrababus Govt | Sakshi
Sakshi News home page

ఏపీలో రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు

Sep 6 2026 8:22 PM | Updated on Sep 6 2026 8:22 PM

సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 3 రోజులుగా చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. జోన్‌-1 పరిధి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలకు చెందిన వందలాది మంది గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement