కర్నూలు జిల్లాలోని పత్తికొండలో పోలీసుల దురాగతాల్ని వీడియో తీస్తున్న జర్నలిస్ట్‌పై సీఐ జయన్న బూతుల వర్షం
రెడ్ బుక్ రాజ్యాంగం అండతో ఇటీవల హద్దులు దాటుతున్న పత్తికొండ పోలీసులు . దాంతో వార్తలు రాస్తున్న జర్నలిస్ట్‌లపై ఆక్రోషం
జర్నలిస్ట్ అని చెప్తున్నా.. రాయలేని భాషలో సీఐ తిట్ల దండకం
ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా చంద్రబాబూ? ఇలాంటి వారిపై చర్యలు ఉండవా?
AP: జర్నలిస్ట్‌పై సీఐ బూతుల వర్షం
Sep 12 2026 10:01 PM | Updated on Sep 12 2026 10:01 PM
Advertisement
Advertisement
Advertisement
