పల్నాడు జిల్లా: దాచేపల్లి మండలం తంగేడు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎల్లయ్య అతని కుమారుడు హరికృష్ణను తెల్లవారుజామున అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చిన సీఐ పొన్నూరు భాస్కర్
తండ్రి ఎల్లయ్యను స్టేషన్ బయట వదిలేసి కొడుకును పోలీస్ స్టేషన్లో ఉంచి చావుబాదిన సీఐ పొన్నూరు భాస్కర్
తమ కొడుకును చూపించాలంటూ పురుగుమందు డబ్బాలతో స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న హరికృష్ణ కుటుంబ సభ్యులు
పోలీసులు చావు బాదటంతో నిస్సహాయ స్థితిలో హరికృష్ణ
హరికృష్ణ ను ఎవరికీ కనిపించకుండా పక్కనే ఉన్న పోలీస్ క్వార్టర్స్ లో దాచేసిన పోలీసులు
పోలీస్ క్వార్టర్స్ లో నిస్సహాయ స్థితిలో ఉన్న కొడుకును చూసి ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులు
ఈ విషయం తెలుసుకుని పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ చేరుకున్న తంగేడు గ్రామస్తులు
పోలీసుల వైఖరికి నిరసనగా ఆందోళన