'మా వాళ్లను గలీజుగా మాట్లాడినా చూస్తూ ఊరుకోం' : మంత్రి టీజీ భరత్‌ | State Minister TG Bharath's Controversial Remarks At Birthday Celebrations In Kurnool | Sakshi
Sakshi News home page

'మా వాళ్లను గలీజుగా మాట్లాడినా చూస్తూ ఊరుకోం' : మంత్రి టీజీ భరత్‌

Aug 6 2026 10:29 PM | Updated on Aug 6 2026 10:29 PM

‘‘మా నాన్నదగ్గర నాలుక కోసేవాళ్లుంటే.. నాదగ్గర శానా ఎక్స్‌ట్రీమ్‌ ఉన్నారు. నా ప్రత్యర్థులు, ప్రతిపక్షం వాళ్లకు చెబుతున్నా.. తిక్క చేష్టలు, తిక్కతిక్క పనులు చేసినా, మా వాళ్లను గలీజుగా మాట్లాడినా చూస్తూ ఊరుకోం.’’ అంటూ మంత్రి టీజీ భరత్‌ హెచ్చరికలు జారీచేశారు. ఆయన జన్మదినం సందర్భంగా బుధవారం రాత్రి కర్నూలు నగరంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌ అభిమానుల సమక్షంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement