కాంగ్రెస్‌లోనే దానం | won't leave congress party danam nagender clarifies | Sakshi
Sakshi News home page

Dec 8 2015 7:28 AM | Updated on Mar 21 2024 9:02 PM

మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్‌లోనే కొనసాగనున్నారు. పార్టీ మారబోనని ఆయన స్పష్టంచేశారు. సోమవారం ఉదయం శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లి దానం సుదీర్ఘ సమాలోచనలు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement