రెండు కార్లు ఢీ..నలుగురికి గాయాలు | Road accident in Chaitanyapuri, Four people injured | Sakshi
Sakshi News home page

Aug 3 2017 10:03 AM | Updated on Mar 22 2024 11:30 AM

నగరంలోని చైతన్యపురిలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగోల్‌ మార్గంలోని స్నేహపురి కాలనీ జంక‌్షన్‌ వద్ద రెండు కార్లు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వెళ్తున్న స్విఫ్ట్‌ డిజైర్‌ కారు రోడ్డు దాటుతున్న వ్యాగనార్‌ కారును ఢీకొట్టింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement