భారత్‌-రష్యాల మధ్య కీలక ఒప్పందాలు | PM Modi, Putin witness exchange of 16 agreements | Sakshi
Sakshi News home page

Oct 15 2016 2:54 PM | Updated on Mar 20 2024 1:57 PM

భారత్‌, రష్యా పలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు గోవాకు వచ్చిన పుతిన్‌తో నరేంద్ర మోదీ శనివారం సమావేశమయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement