నా ఆస్తులు 12.39 కోట్లు, అప్పులు 4.72 కోట్లు | Nara lokesh reveals his assets and liabilities | Sakshi
Sakshi News home page

Sep 26 2015 1:29 PM | Updated on Mar 20 2024 3:21 PM

తనకు మొత్తం రూ. 12.39 కోట్ల ఆస్తులు, రూ. 4.72 కోట్ల అప్పులు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ప్రకటించారు. దీంతో తన నికర ఆస్తులు మొత్తం రూ. 7.67 కోట్లు అని ఆయన తెలిపారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులందరి ఆస్తులు, అప్పుల వివరాలను ట్విట్టర్ ద్వారా లోకేశ్ వెల్లడించారు. వరుసగా ఐదో ఏడు కూడా తాను ఈ వివరాలు వెల్లడిస్తున్నానని ఆయన చెప్పారు. దాని ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement