'పార్టీ మారే ప్రసక్తే లేదు' | Congress Leader Mr Danam Nagender Clarifies about His Party change | Sakshi
Sakshi News home page

Dec 3 2015 2:13 PM | Updated on Mar 21 2024 8:11 PM

పార్టీ మారే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ లోనే కొనసాగుతానని మాజీ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. తన మద్దతుదారులు అనుచరులు, మాజీ కార్పొరేటర్లతో కాంగ్రెస్ పార్టీ నేత దానం నాగేందర్ గురువారం కీలక భేటీ నిర్వహించారు

Advertisement
 
Advertisement
Advertisement