చిట్టీల పేరుతో రూ.2.50 కోట్లకు టోకరా | chit funds proud in rangareddy district | Sakshi
Sakshi News home page

Oct 17 2015 6:53 PM | Updated on Mar 21 2024 8:51 PM

చిట్టీలు, అప్పుల పేరుతో జనం నుంచి రూ. 2.50 కోట్ల మేర వసూలు చేసి పరారయ్యాడు ఓ వ్యాపారి. రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాలివీ.. గ్రామానికి చెందిన రాకుల మల్లేశ్ గత పదేళ్లుగా చిట్టీలు నిర్వహిస్తున్నాడు. అందరితోనూ ఎంతో నమ్మకంగా ఉంటూ వస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement