భువనగిరిటౌన్ : తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలకు కాపాడుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళా సమాఖ్య, ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడారు. ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన సభలో దామోదర్ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు కురిమిద్ద శ్రీనివాస్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు సోమన సబిత, బండి జంగమ్మ, బోలగాని సత్యనారాయణ, ఎండీ ఇమ్రాన్, కళ్లెం కష్ణ, బుషపాక నరసింహ, ఎండీ నయీమ్, ఇంజా హేమలత, సామల శోభన్ బాబు, పుట్ట రమేష్, మాటూరి జానమ్మ, యానాల సంధ్య, మంచాల రాధమ్మ, సుగుణ, కట్ల యాదగిరి, మొగుళ్ళ శేఖర్ రెడ్డి, బోడ సోమనర్సయ్య, జాను, అండాలు, సరిత, పుష్ప, విజయ, సంధ్య, మల్లమ్మ, శ్రీదేవి, కవిత, వాణి, లావణ్య పాల్గొన్నారు.


