లేగ దూడలు లంపీ స్కిన్ వ్యాధి బారిన పడుతున్నాయి. ప్రసు తం గోపాలమిత్రల ద్వారానే చికిత్స చేయిస్తున్నాం. డాక్టర్లు ఎవరూ రావడం లేదు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి పాడి రైతులను ఆదుకోవాలి.
– తాళ్లపల్లి నర్సయ్య, పాడి రైతు,
రహీంఖాన్పేట
పాడి పశువులకు లంపీ స్కిన్ వ్యాధి నివారణకు రైతులు ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. పశువులకు ఈ వ్యాధి సోకినట్లు రైతులు గుర్తిస్తే, వెంటనే సమీపంలోని పశువుల దవాఖానాలో సమాచారం ఇస్తే యాంటీ బయోటిక్స్, ఇతర మందులు ఇస్తాం.
– పి. జానయ్య, జిల్లా పశువైద్య,
పశు సంవర్ధక శాఖ అధికారి


