ఒకే రూపం.. రెండు ప్రాణాలు
నేడు ప్రపంచ కవలల దినోత్సవం
ఆర్యన్, కార్తికేయన్
హిమాన్షు, హితాన్ష్
వంశీ తేజ్, వంశీ క్రిష్
సాయి భార్గవి, సాయి కీర్తన
సృష్టిలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. ఆ ఏడుగురు ఎవరు.. ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదు. కానీ అందులో ఒకే రూపంతో ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటే అదో గొప్ప అనుభూతే. కవలల మధ్య ఉండే బంధం చాలా విలక్షణమైనది. ఒకే గర్భంలో పెరిగి, ఒకేసారి లోకాన్ని చూసే వీరు చాలా సందర్భాల్లో ఒకరి మనసులో మాటను మరొకరు సులభంగా గ్రహిస్తారు. కవలల జీవితంలో ఎన్నో తమాషా సంఘటనలు జరుగుతుంటాయి. వారు ఒకేలా ఉండటం వల్ల స్కూల్లో టీచర్లు, స్నేహితులు, ఒక్కోసారి బంధువులు కూడా వారిని గుర్తుపట్టడంలో తప్పులు చేస్తుంటారు. ఆదివారం కవలల దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని పలువురు కవలలను చూద్దాం.
– ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, నల్లగొండ
ఒకే రూపం.. రెండు ప్రాణాలు
ఒకే రూపం.. రెండు ప్రాణాలు
ఒకే రూపం.. రెండు ప్రాణాలు
ఒకే రూపం.. రెండు ప్రాణాలు
ఒకే రూపం.. రెండు ప్రాణాలు
ఒకే రూపం.. రెండు ప్రాణాలు
ఒకే రూపం.. రెండు ప్రాణాలు
ఒకే రూపం.. రెండు ప్రాణాలు
ఒకే రూపం.. రెండు ప్రాణాలు
ఒకే రూపం.. రెండు ప్రాణాలు
ఒకే రూపం.. రెండు ప్రాణాలు
ఒకే రూపం.. రెండు ప్రాణాలు
ఒకే రూపం.. రెండు ప్రాణాలు
ఒకే రూపం.. రెండు ప్రాణాలు


